ఒక్కో కుటుంబానికి రూ.వెయ్యి పంపిణీ చేస్తున్న జగన్ సర్కార్
లాక్డౌన్, కరోనా ఎఫెక్ట్‌తో పేదలకు ఉపాధి ఆగిపోయింది. రోజువారి కూలి పనులకు వెళ్లేవారికి కష్టాలు ఎదురయ్యే పరిస్థితిత ఉంది. అందుకే ఏపీ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.వెయ్యి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.వెయ్యి అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా …